
ఒక్క గ్లాస్ చాలు.. వర్షాకాలం వ్యాధులకు చెక్ పెట్టొచ్చుఒక్క గ్లాస్ చాలు.. వర్షాకాలం వ్యాధులకు చెక్ పెట్టొచ్చు Samatha 13June 2026 వర్షాకాలంలో ప్రతి రోజూ ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది . వర్షాకాలం దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.
అవి ఏవో ఇప్పుడు చూసే ద్దాం. ఆరోగ్య ప్రయోజనాలు వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మందిలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురు అవుతాయి. జలుబు, దగ్గు సమస్యలు అందువలన వర్షాకాలంలో ప్రతి రోజూ ఉదయం గ్లాస్ వేడి నీరు తాగడం వలన ఇది గొంతులోని కఫాన్ని తగ్గించి, శ్వాస కోశ వ్యాధుల నుంచి ఉపశమ నం కలిగిస్తుంది.
కఫం సమస్యలు అలాగే చాలా మంది ఈ సమయంలో మలబద్ధకం సమస్యలతో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారికి కూడా ఇవి చాలా మంచివంట. మలబద్ధకం సమస్య వర్షాకాలంలో చాలా మంది గొంతు నొప్పి వంటి గొంతు సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు గ్లాస్ వేడి నీరు త ాగడం చాలా మంచిది.
గొంతు సమస్యలు ఉదయాన్నే గ్లాస్ వేడి నీరు తాగడం వలన ఇది తలనొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగేలా చేస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేడి నీరు ముఖ్యగమనిక : పై సమాచారం కేవలం వైద్యుల సలహా మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
వేడి నీరు మరిన్ని వెబ్ స్టోరీస్ తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా? రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్