
అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. హర్ష్ దూబె బౌలింగ్‌లో (21.4 ఓవర్లో) స్లిప్‌లో ఉన్న గిల్ డైవ్ చేస్తూ ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఘజన్ఫర్ ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. అఫ్గానిస్థాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. వీడియో కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్ చేయండి. Video: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన గిల్
|