
అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. గిల్ 52*, ఇషాన్ కిషన్ 32* క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ 16 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. 12 ఓవర్లకు జట్టు స్కోర్ 109/1. భారత్ టార్గెట్ 195. మరోవైపు వన్డేల్లో వేగంగా(ఇన్నింగ్స్‌ల పరంగా) 3వేల పరుగులకు చేరుకున్న భారత క్రికెటర్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. 62 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఈ ఘనత సాధించాడు. గిల్ హాఫ్ సెంచరీ
|