
మెడకు గాజులా పట్టేసే ఈ చోకర్ నెక్లెస్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ కుందన్ వర్క్ చోకర్ పెట్టుకుంటే చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. జడావు కుందన్ స్టైల్లో ఉండే ఈ చోకర్ పింక్, వైట్ కలర్ స్టోన్స్‌తో వస్తుంది. దీనితో పాటూ చెవిపోగులు, పాపిట బిళ్ల కూడా జతగా వస్తాయి. మెడకు అతుక్కుని ఉండే చోకర్ కావాలంటే ఇలాంటి ముత్యాల చోకర్ను ఎంపికి చేసుకోవచ్చు. ఇలాంటి చోకర్లు మెడకు ఎంతో అందంగా నప్పుతాయి. దక్షిణాది స్టైల్లో ఉండే కుందన్ వర్క్ చోకర్ ఇది. గ్రీన్, పింక్ రంగుల కుందన్లతో ఇది వస్తుంది. మీనాకారి, ముత్యాలు, కుందన్ వర్క్‌తో వచ్చే ఈ చోకర్ నెక్లెస్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ నెక్లెస్ మెడలో మినిమల్ లుక్‌ను ఇస్తుంది. చిన్న ముత్యాలతో వచ్చే నెక్లెష్ ఇది. మధ్యలో పచ్చను పొదిగారు. ఇది చీరలపై బాగా నప్పుతుంది. పచ్చలు చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. వీటితో చేసి పచ్చల చోకర్ ఇక్కడ ఇచ్చారు. Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది Shaving Tips: మగాళ్లు నెలలో ఎన్నిసార్లు షేవింగ్ చేసుకోవాలి? Bangle Designs: పూజలు, వ్రతాల కోసం అందమైన గాజులు.. చూస్తే ఫిదా! Saffron Water: కుంకుమ పువ్వు వాటర్ ఎవరైనా తాగొచ్చా?