
ధర్మశాల: భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో అఫ్గాన్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ 48 బంతుల్లో సెంచరీ చేశాడు. గుర్బాజ్ 100*, హస్మతుల్లా 26* క్రీజులో ఉన్నారు. 14.4 ఓవర్లకు అఫ్గాన్ స్కోర్ 135/3. ఇబ్రహీం 1, రహమత్ షా 3 పరుగులు చేయగా.. సెదికుల్లా అటల్ డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ 2 వికెట్లు, గుర్నూర్ బ్రార్ ఒక వికెట్ పడగొట్టారు. 48 బంతుల్లో గుర్బాజ్ సెంచరీ
|