
ధర్మశాల: మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, అఫ్గానిస్థాన్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. భారత్: గిల్, రోహిత్, రాహుల్, శ్రేయస్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్, హర్ష్ దూబె, గుర్నూర్ బ్రార్, అర్ష్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ. అఫ్గానిస్థాన్: ఇబ్రహీం జద్రాన్, రహ్మనుల్లా గుర్బాజ్, సెదికుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్, ఘజన్ఫర్, జియావుర్ రెహ్మాన్. తొలి వన్డే.. టాస్ గెలిచిన భారత్
|