
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ట్యాపింగ్‌కు గురైన వాటిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నంబర్ కూడా ఉండటంతో.. ఆయన స్టేట్మెంట్ను సిట్ రికార్డు చేసింది. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు తెలిపారు.
మంత్రి ఇంటికెళ్లి.. ఆయన వినియోగించిన నంబర్ చూపి వివరాలు, స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్‌లకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ ఇద్దరూ సిట్ విచారణకు హాజరుకానున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తుపాకీ తూటాలు, బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కర్రెగుట్టల దండకారణ్యంలో నేడు ప్రశాంత వాతావరణం సంతరించుకుంది.
ఖమ్మంలో దుండగుడి అఘాయిత్యానికి తీవ్ర గాయాలపాలై నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రులు కొండా సురేఖ, సీతక్క పరామర్శించారు. సంక్షేమ శాఖలో అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సవాల్ విసిరారు
.