
VC Sajjanar: హైదరాబాద్ నగర రోడ్లపై కొందరు యువకులు చేస్తున్న ప్రమాదకరమైన స్టంట్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై వీసీ సజ్జనార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బైక్ నడుపుకుంటూనే ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ పనులు చేస్తూ, తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఒక యువకుడి తీరును ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా తప్పుబట్టారు.
ఇందుకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియోను షేర్ చేస్తూ, సదరు రైడర్ బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టారు. ఆ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి వేగంగా బైక్ నడుపుతూనే, హ్యాండిల్‌పై ల్యాప్‌టాప్ పెట్టుకుని పని చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. Read also: Shabbir Ali: షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై హైకమాండ్ ఆగ్రహం..
నోటీసులు జారీ ఈ విపరీత ధోరణిపై స్పందించిన సజ్జనార్.. “ఏ పని చేయడానికైనా ఒక పద్ధతి ఉంటుంది. అంత ఆత్రుత దేనికి? ఇలాంటి మితిమీరిన ఆత్రం చివరకు ప్రాణాల మీదికే తెస్తుంది” అని గట్టిగా హెచ్చరించారు. రహదారులపై ప్రయాణించేటప్పుడు ఒక్క క్షణం ఏకాగ్రత కోల్పోయినా, అది కేవలం సదరు వాహనదారుడికే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర అమాయక ప్రయాణికులకు కూడా ప్రాణాంతకంగా మారుతుందని ఆయన గుర్తు చేశారు.
“కడుపు నింపుకోవడానికి మనం చేసే ఉద్యోగం లేదా పని, మన ప్రాణాలనే కడతేర్చేలా ఉండకూడదు” అని సజ్జనార్ హితవు పలికారు. రోడ్లపై ఇలాంటి ప్రమాదకరమైన, బాధ్యతారాహిత్యమైన చర్యలకు స్వస్తి పలికి, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Drishyam 3 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న దృశ్యం 3 ..ఎప్పుడంటే? Nestle india response: మ్యాగీలో పురుగులు? సోషల్ మీడియా పోస్ట్‌పై స్పందించిన నెస్లే ఇండియా గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
VC Sajjanar: హైదరాబాద్ నగర రోడ్లపై కొందరు యువకులు చేస్తున్న ప్రమాదకరమైన స్టంట్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై వీసీ సజ్జనార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బైక్ నడుపుకుంటూనే ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ పనులు చేస్తూ, తన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఒక యువకుడి తీరును ఆయన సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా తప్పుబట్టారు. ఇందుకు సంబంధించిన ఒక షాకింగ్ వీడియోను షేర్ చేస్తూ, సదరు రైడర్ బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టారు. ఆ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి వేగంగా బైక్ నడుపుతూనే, హ్యాండిల్‌పై ల్యాప్‌టాప్ పెట్టుకుని పని చేయడం స్పష్టంగా కనిపిస్తోంది.
Read also: Shabbir Ali: షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై హైకమాండ్ ఆగ్రహం.. నోటీసులు జారీ
ఈ విపరీత ధోరణిపై స్పందించిన సజ్జనార్.. “ఏ పని చేయడానికైనా ఒక పద్ధతి ఉంటుంది. అంత ఆత్రుత దేనికి? ఇలాంటి మితిమీరిన ఆత్రం చివరకు ప్రాణాల మీదికే తెస్తుంది” అని గట్టిగా హెచ్చరించారు. రహదారులపై ప్రయాణించేటప్పుడు ఒక్క క్షణం ఏకాగ్రత కోల్పోయినా, అది కేవలం సదరు వాహనదారుడికే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర అమాయక ప్రయాణికులకు కూడా ప్రాణాంతకంగా మారుతుందని ఆయన గుర్తు చేశారు.
“కడుపు నింపుకోవడానికి మనం చేసే ఉద్యోగం లేదా పని, మన ప్రాణాలనే కడతేర్చేలా ఉండకూడదు” అని సజ్జనార్ హితవు పలికారు. రోడ్లపై ఇలాంటి ప్రమాదకరమైన, బాధ్యతారాహిత్యమైన చర్యలకు స్వస్తి పలికి, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Drishyam 3 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న దృశ్యం 3 ..ఎప్పుడంటే?
Nestle india response: మ్యాగీలో పురుగులు? .. సోషల్ మీడియా పోస్ట్‌పై స్పందించిన నెస్లే ఇండియా
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
HYD Miyapur Incident: మియాపూర్‌లో దారుణం.. బిడ్డతో సహా బిల్డింగ్ పైనుంచి దూకిన టెక్కీ
Shabbir Ali: షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై హైకమాండ్ ఆగ్రహం.. నోటీసులు జారీ
HYD RTC bus wrong route: రాంగ్ రూట్ లో వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు బుద్ధి చెప్పిన బైకర్
Medak Ayyappa Temple: మెదక్ అయ్యప్ప ఆలయ రజతోత్సవ వేడుకలు ప్రారంభం!
Sanathnagar Gym Trainer Harassment: సనత్‌నగర్ కల్ట్ జిమ్‌లో వికృత భాగోతం!
Komuravelli Railway Station Updates: మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో కొమురవెల్లికి రైలు ప్రయాణం
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. HYD Miyapur Incident