
సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక! పొల్లాచ్చిలో జరిగిన ‘మెగా 158’ షూటింగ్ పూర్తయింది. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర బృందం దిగిన ఫోటోలను నిర్మాతలు పంచుకున్నారు.
టాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ‘సుకుమార్ రైటింగ్స్’, ‘బన్నీ వాస్ వర్క్స్’ బ్యానర్స్ సంయుక్తంగా ప్రియదర్శి హీరోగా ఓ మూవీని ప్లాన్ చేస్తున్నారు. వడ్డే నవీన్, రాశి సింగ్ జంటగా నటించిన ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ నుంచి ట్రైలర్ విడులైంది.
‘బరి’ కంటే ముందే నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో ఒక కొత్త ప్రాజెక్ట్ను మొదలుపెట్టారు. సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న కొత్త సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూనే, డైరెక్షన్ చేస్తున్నారు.. ఇంకా ఇలాంటి మరిన్ని విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం క్లిక్ చేయండి.
ఆ రోజు బాలయ్య ఆశీర్వదించినట్లే జరగడంతో.. ఆనందంలో నారా బ్రహ్మణి! ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. నెల్సన్ సినిమా లేనట్టేనా నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష: చిరంజీవి కుమార్తె శ్రీజ