
Peddi: రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలోకి వచ్చిన నాటి నుండి రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతున్న ఈ చిత్రం, కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.
366 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో సినిమాను నిర్మించిన ‘వృద్ధి సినిమాస్’ సంస్థ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. Read also: Sharwanand: శర్వానంద్ ‘భోగి’ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభం ఈ నెల 4న థియేటర్లలో విడుదలైన ‘పెద్ది’, ప్రేక్షకులు మరియు అభిమానుల అంచనాలను అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద అప్రతిహతంగా సాగుతోంది.
ఈ భారీ వసూళ్లతో 2026 సంవత్సరంలో ఇప్పటివరకు దక్షిణాదిలోనే అత్యధిక వసూళ్లు సాధించిన నంబర్ వన్ చిత్రంగా ‘పెద్ది’ నిలిచిందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీకెండ్ (శని, ఆదివారాలు) నడుస్తుండటంతో ఈ వసూళ్ల జోరు మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగుతుందని, కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. CM Chandrababu: రేపు సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Sharwanand: శర్వానంద్ ‘భోగి’ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ ప్రారంభం Dridam movie: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృఢమ్’ Lenin movie update: అఖిల్ మూవీ ‘లెనిన్’ మళ్లీ వాయిదా?
టీమ్ ను అభినందించిన మెగాస్టార్
Venky-ANil Ravipudi Movie : వెంకీ-అనిల్ సినిమాకు క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్
Prabhas New Movie : బాహుబలితో ‘ధురంధర్’ డైరెక్టర్ సినిమా?
Peddi : ‘పెద్ది’