
సినిమా తారలను దేవుళ్లుగా ఆరాధించే అభిమానులు ఎందరో ఉన్నారు. వాళ్ల ఒక్క లుక్ కోసం ప్రాణాలిచ్చేవాళ్లూ ఉంటారు. తమ అభిమాన నటీనటులు సిగరెట్ తాగినా, మందు కొట్టినా, కత్తులు పట్టినా.. తాము కూడా అలాగే అనుసరిస్తుంటారు. వీరికి ఆ స్టార్లే అన్నీ. కన్నడ బిగ్బాస్ ఫేమ్ శిశిర్ శాస్త్రి, ఐశ్వర్య సింధోగి ఈ చీరల షాపుకి అతిథులుగా వెళ్లారు. ఆ సమయంలోనే షాప్ యజమాని ఈ విషయాన్ని వాళ్లతో పంచుకున్నారు
.