
గ్రీన్, వైట్ కుందన్ చోకర్ మీ మెడ అందాన్ని పెంచుతుంది. ఇవి మీకు మంచి రాయల్ లుక్ ఇస్తాయి. ఆర్టిఫీషియల్ కుందన్ చోకర్స్ మీకు బడ్జెట్ రేంజ్ లోనే లభిస్తాయి. ఇలాంటి కుందన్ చోకర్లు మోడ్రన్ జ్యువెలరీ కేటగిరీలోకి వస్తాయి. ఇందులో గ్రీన్ పైప్‌తో పాటు వైట్ కుందన్ చోకర్ను జత చేశారు.
కింద భాగంలో కుందన్ టచ్ ఇచ్చారు. సింపుల్ గోల్డ్ బేస్, తెల్లటి కుందన్ రాళ్లతో ఉన్న ఈ డిజైన్ ప్రతి చీర, లెహంగాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీనికి జత చేసిన ముత్యాలు దీని అందాన్ని రెట్టింపు చేస్తుంది. Periods: పీరియడ్స్ లో పచ్చడి తింటే కడుపు నొప్పి నిజంగానే వస్తుందా?
Heavy Jhumka: ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే అందరి కళ్లు మీ వైపే ఉంటాయ్..! Jhumka: చీర కట్టుకున్నప్పుడు ఈ జుంకాలు పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది Stone Toe Rings: రంగు రంగుల రాళ్ల మెట్టెలు...పాదాలకు మెరిసే అందం