
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2027 సన్నాహకాల్లో భాగంగా టీమ్ఇండియా తొలి సిరీస్ను ఆడబోతోంది. అఫ్గానిస్థాన్తో మూడు వన్డేల సిరీస్లో మొదటి మ్యాచ్కు ధర్మశాల వేదిక. అయితే, అక్కడ వర్షం పడే
అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రోహిత్ శర్మ ఆటను చూద్దామనుకొనే అభిమానులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. మరి ఇప్పుడు అక్కడ వాతావరణ పరిస్థితి ఎలాఉందో ఓసారి చూద్దాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.