
Dundigal Air Force Academy : దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. గగనతల రక్షణ వ్యవస్థకు ఎయిర్ ఫోర్స్ చాలా కీలకమని పేర్కొన్నారు. యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగిందని, సాంకేతిక వినియోగాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని సూచించారు. Read Also: Indian passport and visa in UAE : యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్, వీసా సేవల్లో భారీ మార్పులు!
Nestle india response: మ్యాగీలో పురుగులు? సోషల్ మీడియా పోస్ట్‌పై స్పందించిన నెస్లే ఇండియా గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
HYD RTC bus wrong route: రాంగ్ రూట్ లో వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు బుద్ధి చెప్పిన బైకర్ HYD Electric Shock Incident: అల్వాల్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రి, కూతురు దుర్మరణం! Nampally Flyover: హైదరాబాద్ అసెంబ్లీ వద్ద కొత్త ఫ్లైఓవర్ ప్లాన్ Cockroach Janata Party Protest in Hyderabad : జూన్14న హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన CP Sajjanar: రూ.
5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట Minister Sridhar Babu: ఘనాలో ఫార్మా హబ్‌కు తెలంగాణ అండ
Dundigal Air Force Academy : దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పరేడ్‌కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. గగనతల రక్షణ వ్యవస్థకు ఎయిర్ ఫోర్స్ చాలా కీలకమని పేర్కొన్నారు. యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగిందని, సాంకేతిక వినియోగాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని సూచించారు.
Read Also: Indian passport and visa in UAE : యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్, వీసా సేవల్లో భారీ మార్పులు!
Nestle india response: మ్యాగీలో పురుగులు? .. సోషల్ మీడియా పోస్ట్‌పై స్పందించిన నెస్లే ఇండియా
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
HYD RTC bus wrong route: రాంగ్ రూట్ లో వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు బుద్ధి చెప్పిన బైకర్
HYD Electric Shock Incident: అల్వాల్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రి, కూతురు దుర్మరణం!
Nampally Flyover: హైదరాబాద్ అసెంబ్లీ వద్ద కొత్త ఫ్లైఓవర్ ప్లాన్
Cockroach Janata Party Protest in Hyderabad : జూన్14న హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన
CP Sajjanar: రూ. 5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
Minister Sridhar Babu: ఘనాలో ఫార్మా హబ్‌కు తెలంగాణ అండ