
ఆలూ లేదు చూలు లేదు అన్నది పాత సామెత. ఆర్డర్ లేదు.. డెలివరీ లేదు అంతా ఉత్తుత్తిదే అన్నది కొరియన్ల కొత్త సామెత. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తరహాలో ఇక్కడ కొన్ని ఆన్లైన్ సైట్లు ఉంటాయ్ అందులో మనం
Jun 13 2026 9:08 AM | Updated on Jun 13 2026 9:08 AM
ఆలూ లేదు చూలు లేదు అన్నది పాత సామెత. ఆర్డర్ లేదు.. డెలివరీ లేదు అంతా ఉత్తుత్తిదే అన్నది కొరియన్ల కొత్త సామెత. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తరహాలో ఇక్కడ కొన్ని ఆన్లైన్ సైట్లు ఉంటాయ్ అందులో మనం వస్తువులను సెలెక్ట్ చేసుకోవడం, ఆర్డర్ పెట్టడం, అవి కాస్తా డెలివరీ అవ్వడం అన్నీ నిమిషాల్లోనే చకచకా జరిగిపోతాయి. కాని చోద్యమేమిటంటే ఇదంతా వాస్తవం కాదు.
జస్ట్ యూజర్లకు కొత్త అనుభూతినివ్వడానికే ఈ సైట్లు. వీటిని అక్కడ యూత్ డోపమైన్ సైట్లు అని పిలుస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు. వీరి పిచ్చికి పరాకాష్ట ఏంటంటే ఇలా ఆర్డర్ పెట్టి డెలివరీ మెసేజ్ వచ్చిన వస్తువులకు రేటింగులు, రివ్యూలు ఇవ్వమని ఆయా వెబ్సైట్లు యూజర్లను కోరడం.
వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
FLO StyleTatva 6వ ఎడిషన్ను ప్రారంభించిన విజయలక్ష్మి , సుధా రెడ్డి (ఫొటోలు)
హైలైఫ్ ఎగ్జిబిషన్ లో...అందమైన భామలు లేత మెరుపు తీగలు (ఫొటోలు)
హైదరాబాద్ : నగరంలో పలుచోట్ల భారీ వర్షం (ఫొటోలు)
నా ప్రాణానికి అప్పుడే రెండేళ్లు.. కుమారుడితో అమలాపాల్ (ఫోటోలు)
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపిన భార్య
యుద్ధం ముగించలేదు.. ట్రంప్ కు ఇరాన్ హెచ్చరిక
పాప తల్లి షాకింగ్ నిజాలు! జ్ఞానేశ్వరి తండ్రిపై పెరుగుతున్న అనుమానాలు..?
కడప MLA కాదు కూల్చివేతల MLA.. మాదవి రెడ్డిపై కడప మాజీ మేయర్ ఫైర్
పాప ఎక్కడుందో కుక్కకే తెలుసు! జాను జాడ కోసం వేట..