
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా
సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
నిజం ఎలా తెలిసొచ్చినట్టంటే... భర్త మరణం తర్వాత దేవి తన ప్రియుడితో మాట్లాడటం తగ్గించింది. దీనితో అనుమానపడిన ప్రియుడు, ఈ నెల 9వ తేదీన మృతుడి కుమార్తె ఫోన్‌కు వాట్సాప్ మెసేజ్ పంపాడు. అందులో 'నీ తంద్రిని మీ అమ్మే చంపింది, నిద్రమాత్రలు నేనే ఇచ్చాను' అని రాసి ఉంది. దీనితో మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితురాలిని విచారించి అసలు నిజాన్ని బయటపెట్టారు. తాను భర్తను ఎలా చంపాడో ఆమె వివరించింది. వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లు, మొబైల్ డేటా, హత్యకు వాడిన దిండు , మిగతా నిద్రమాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవి, ప్రియుడు గోపి సాయిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.