
ఇటీవల ఒమన్ తీరంలో నౌకపై అమెరికా చేసిన దాడిలో విశాఖ వాసి సురేశ్ పట్నాల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సురేశ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం
అందజేయాలని ఆదేశించారు. మృతదేహాన్ని త్వరగా రప్పించేలా ఎంబసీలతో మాట్లాడాలని సూచించారు. సీఎం ఆదేశాలతో భారత్, ఒమన్ ఎంబసీలతో ఏపీ భవన్ సంప్రదింపులు జరుపుతోంది. సురేశ్ కుటుంబానికి సాయం.. చంద్రబాబు ఆదేశాలు |