
న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆటను వీడటానికి ఇదే సరైన సమయం అని పేర్కొన్నారు. ఆయన 16 ఏళ్ల కెరీర్లో.. వివిధ ఫార్మాట్లలో 378 అంతర్జాతీయ
మ్యాచ్‌లు ఆడారు. 19,346 పరుగులు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఇందులో 48 సెంచరీలు.. 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి. విలియమ్సన్ టెస్టుల్లో 33 శతకాలు చేశారు. 175 వన్డేల్లో 7,256 పరుగులు చేశారు. ఇందులో 15 సెంచరీలున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ గుడ్‌బై |