
అయాన్, అహల్య, బమ్రూ, షాలిని తదితరులు నటీనటులుగా.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సింగ్ గీతం’. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో మంచి టాక్ అందుకుంది. ఈ చిత్రానికి కథా
నేపథ్యం, భావోద్వేగాలు, ద్వితీయార్ధం బలాలు కాగా.. ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు బలహీనత. ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్ చేయండి. రివ్యూ: ‘సింగ్ గీతం’ |