
సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు ఊరట దక్కలేదు. రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించారంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. నామినేషన్ తిరస్కరణపై తాము నేరుగా జోక్యం
చేసుకోలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. గతంలో జోక్యం చేసుకున్న తీర్పులు ఉంటే చూపించాలన్నారు. నామినేషన్ తిరస్కరిస్తే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించవచ్చని సూచించారు. మీనాక్షి నటరాజన్‌కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట |