
స్నేక్ ప్లాంట్ను చాలా తక్కువ శ్రద్ధతో ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. ఇది మన చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి సహాయపడుతుంది. మల్లె పువ్వు మంచి సువాసన వెదజల్లుతుంది. మల్లె మొక్కను
ఇంట్లో పెంచడం వల్ల ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది.
లెమన్ బామ్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
జెర్బెర చాలా అందమైన మొక్క. దీన్ని ఎక్కువగా అలంకరణ కోసం వాడుతుంటారు. తక్కువ శ్రద్ధతో సులభంగా పెంచగలిగే ఈ మొక్క పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.
Layered Necklace: లేయర్డ్ చైన్ నెక్లెస్ డిజైన్లు.. మెడకు ఎంతందమో
Balcony Decor: ఈ రాజస్థానీ థీమ్ వల్ల మీ బాల్కనీ లుక్కే మారిపోద్ది
Litchi Benefits: ఎముకలు ధృడంగా ఉండాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు
Bouncy Hairstyle:జుట్టు పలచగా ఉన్నా.. ఒత్తుగా కనిపించే హెయిర్ స్టైల్స్