
పెద్ద వయసు వారికి రిక్లైనర్ చైర్ బెస్ట్ ఆప్షన్. ఇందులో బ్యాక్, లెగ్ సపోర్ట్‌ను మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల సౌకర్యవంతమైన పొజిషన్లో కూర్చోవచ్చు. మృదువైన కుషన్, బలమైన ఆర్మ్
సపోర్ట్ ఉన్న ఈ కుర్చీ.. కూర్చోవడానికి, లేవడానికి రెండింటికీ సహాయపడుతుంది. ముఖ్యంగా బ్యాలెన్స్ సమస్యలు ఉన్న వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
ఈ కుర్చీ తేలికగా, పోర్టబుల్‌గా ఉంటుంది. చిన్న ఇళ్లకు ఇది పర్ఫెక్ట్. ఇందులో మంచి బ్యాక్ సపోర్ట్ లభిస్తుంది. అవసరం లేనప్పుడు దీన్ని సులభంగా మడిచి పక్కన పెట్టేయవచ్చు.
Silver Purse: అందమైన వెండి పర్సులు.. అదిరిపోయే క్లచ్ డిజైన్లు
Indoor Plants: మానసిక ప్రశాంతత కోసం ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలు ఇవే!
Layered Necklace: లేయర్డ్ చైన్ నెక్లెస్ డిజైన్లు.. మెడకు ఎంతందమో
Balcony Decor: ఈ రాజస్థానీ థీమ్ వల్ల మీ బాల్కనీ లుక్కే మారిపోద్ది