
అనుకోని ప్రమాదం.. అయిపోయిందనుకన్న జీవితం.. ఆత్మహత్యకూ పాల్పడిన దైన్యం.. కానీ, అక్కడితో ఆగిపోలేదు ఈ కథ. నిండైన ఆత్మస్థైర్యంతో చక్రాల కుర్చీ నుంచే కుటుంబానికి అండగా ఉంటున్నాడు హైదరాబాద్‌కు చెందిన
రమేష్ నాయక్. సగం శరీరం చచ్చుబడినా సాధించాల్సింది ఇంకెంతో ఉందంటూ ముందుకు సాగుతున్నాడు. జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే పారా క్రీడల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు రమేష్. అతడి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ వార్త చదివారా: చిన్నారి కోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. కుక్క కదలికలపై ఆరా