
భారత్ షూటర్, కోచ్ జస్పాల్ రాణా (49) మృతి చెందారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్ నుంచి తిరిగి వస్తుండగా విమానంలో అస్వస్థతకు గురయ్యారు. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స
పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ది నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ధ్రువీకరించింది. 2006 ఆసియా క్రీడల్లో రాణా బంగారు పతకం సాధించారు. షూటర్ మను బాకర్‌కు కోచ్‌గా వ్యవహరించారు. పద్మశ్రీ, అర్జున అవార్డులు కూడా వరించాయి. భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా మృతి |