
విశ్వవ్యాప్త అభిమానులను అలరించేందుకు ‘ఫిఫా’ ప్రపంచకప్–2026 (FIFA World Cup 2026) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు గురువారం తెరలేచింది. మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ ఆరంభ
Jun 12 2026 9:17 AM | Updated on Jun 12 2026 9:17 AM
విశ్వవ్యాప్త అభిమానులను అలరించేందుకు ‘ఫిఫా’ ప్రపంచకప్–2026 (FIFA World Cup 2026) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు గురువారం తెరలేచింది.
మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ ఆరంభ వేడుకలు గురువారం అర్ధరాత్రి మెక్సికో సిటీలో అట్టహాసంగా జరిగాయి.
దాదాపు 90 వేల మంది సామర్థ్యం గల అజ్టెకా స్టేడియంలో మెక్సికో సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింభించేలా ఈ వేడుకలు సాగాయి.
ఇందులో ప్రముఖ పాప్ సింగ్ షకీరా, డానీ ఓసియన్, బాల్విన్, బెలిండాతో పాటు పలువురు అంతర్జాతీయ స్టార్లు ఆడిపాడారు.
ఫుట్‌బాల్ జాతర షురూ.. అట్టహాసంగా ఫిఫా ఆరంభ వేడుకలు (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ (ఫొటోలు)
'రాను బొంబాయికి రాను లిఖిత 'సాV3' మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)
బ్లాక్ డ్రెస్‌లో హీరోయిన్ శ్రీదేవి అందాలు (ఫోటోలు)
యుద్ధంపై ట్రంప్ యూటర్న్.. చర్చలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!
కూటమి అవినీతి.. సంచలన ఆధారాలతో TDP ఎమ్యెల్యే
తాడిపత్రిలో ఉద్రిక్తత.. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
మెరైన్ ఇంజనీర్ సురేష్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి
డేంజరస్ కాంబినేషన్.. ప్రభాస్ తో దురంధర్ డైరెక్టర్ ప్లాన్