
Fifa World Cup: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మహా సంగ్రామం, ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ (FIFA World Cup 2026) నేటి నుంచే అట్టహాసంగా ప్రారంభం కానుంది
. ఈసారి టోర్నమెంట్లో సరికొత్త ఫార్మాట్‌తో పాటు విజేతలకు అందించే ప్రైజ్ మనీ విషయంలో కూడా ఫిఫా సరికొత్త చరిత్రను సృష్టించబోతోంది. ఫిఫా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి టోర్నమెంట్ కోసం భారీ బహుమతి మొత్తాన్ని కేటాయించారు. ఈ 2026 మెగా టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచే జట్టుకు ఏకంగా 48 మిలియన్ డాలర్లు బహుమతిగా లభించనున్నాయి. మన భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 416 కోట్లు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ టోర్నమెంట్‌గా ఈసారి ఫిఫా నిలవనుంది. కేవలం విజేతకే కాకుండా, రన్నరప్‌గా నిలిచే జట్టుతో పాటు సెమీఫైనలిస్టులు, క్వార్టర్ ఫైనలిస్టులు మరియు కనీసం గ్రూప్ దశలోనే నిష్క్రమించే జట్లకు కూడా ఈసారి భారీ స్థాయిలో నగదు బహుమతులు అందనున్నాయి.
Read Also: ICC Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే అగ్రస్థానం
ఈసారి ఫిఫా వరల్డ్ కప్ పలు ప్రత్యేకతలతో సాగనుంది.
RBI new rules: NIRలకు గుడ్ న్యూస్.. ఎఫ్సీఎన్ఆర్ డిపాజిట్లపై భారీగా పెరిగిన వడ్డీ రేట్లు!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
ICC Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌దే అగ్రస్థానం
FIFA World Cup 2026:ఫిఫా ప్రపంచకప్ 2026కు రంగం సిద్ధం.. ఎప్పుడు? ఎక్కడ చూడాలి?
Sreesanth Comments:ఒలింపిక్స్‌లో కోహ్లీ ఉండాల్సిందే.. సెలక్టర్లకు శ్రీశాంత్ కీలక సూచన!
Hardik Pandya: టీమిండియాకు షాక్.. అఫ్ఘన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం!
Pakistan Asian Games 2026 Squad:జపాన్ వేదికగా ఆసియా క్రీడల సమరం.. 15 మందితో పాక్ టీమ్ ఖరారు
Argentina vs Iceland: 20 నిమిషాల్లో ఒక గోల్, రెండు అసిస్ట్‌లతో మెరిసిన లియోనెల్ మెస్సీ!