
కవిత రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణసేన (టీఆర్ఎస్)పై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ పేరు తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉందని, అందువల్ల ఆ
పేరు కేటాయించవద్దని ఈసీఐని కోరింది. టీఆర్ఎస్ పేరుపై ఈసీఐకి దాదాపు 700 అభ్యంతరాలు అందాయి. టీఆర్ఎస్పై అభ్యంతరాలు ఏమైనా ఉంటే జూన్ 1వ తేదీలోపు చెప్పుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పేరుపై బీఆర్ఎస్ అభ్యంతరం |