
సీజనల్ వ్యాధుల ప్రభావం.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిసీజనల్ వ్యాధుల ప్రభావం.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి Samatha 10 June 2026 వర్షాకాలం వచ్చిందంటే తల్లిదండ్రుల్లో భయం మొదలు
అవుతుంది. తమ పిల్లల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెరుగుతుంది.
వర్షాకాలం వాతావరణం మారినప్పుడు అనేక రకాల వ్యాధులు ప్రభలుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తుంటా యి.
వ్యాధులు ఇక చిన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాట్టి, ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున ్నారు నిపుణులు.
జాగ్రత్తలు ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు బయట ఫుడ్ పిల్లలకు పెట్టకూడదని చెబుతున్నారు నిపుణులు.
ఫుడ్ అదే విధంగా తప్పనిసరిగా కాచి చల్లార్చి నీరు మాత్రమే పిల్లలకు ఇవ్వాలి. దీని వలన ఎలాంటి డయేరియా వంటివి రావు.
కాచి చల్లార్చిన నీరు పిల్లలను అస్సలే వర్షంలో తడవనివ్వకూడదు. లేకపోతే, జలుబు, దగ్గు, జ్వరం వంటివి త్వరగా వచ్చే ఛాన్స్ ఉంది.
వర్షం అలాగే తప్పకుండా దోమల తెర వాడటం చాలా మంచిది. దోమల వలన టైఫాయిడ్ మలేరియా, డెంగీ వంటివి అటాక్ చేసే ఛాన్స ్ ఉంది.
దోమల తెర ప్రతి రోజూ గోరు వెచ్చటి నీటితో స్నానం చేయించాలి. అంతే కాకుండా, విటమిన్ సి ఉండే ఫుడ్ ఇవ్వడం వలన రోగనిరోధక శక ్తి పెరుగుతుంది.