
దిల్లీ: తమకు కూటమి కాదు.. దేశమే అన్నింటికంటే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘గతంలో 370 ఆర్టికల్ అంటేనే భయపడేవారు.. మేం రద్దు చేశాం. గతంలో ఉగ్రవాదం పేరు చెబితే భయపడేవారు.. మేం వచ్చాక దాడులు
చేశాం. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. వికసిత్ భారత్ 2047 దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం. దేశంలో వస్తున్న పెనుమార్పులను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. పలు దేశాలు సమస్యల పరిష్కారం కోసం మనవైపు చూస్తున్నాయి’’ అని అన్నారు. కూటమి కాదు.. దేశమే మాకు ముఖ్యం: మోదీ |