
RRB NTPC UG 2026 Admit Card: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) కీలక ప్రకటన చేసింది. Phase-2 CBT పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల
చేసింది. ఇప్పటికే ఫేజ్-1 పరీక్షలు పూర్తికాగా, ఇప్పుడు ఫేజ్-2 పరీక్షల నిర్వహణకు బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 13 నుంచి జూన్ 20, 2026 వరకు దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సంబంధిత ప్రాంతీయ RRB వెబ్సైట్ల నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read Also:TG TET Hall Tickets Release:తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే !
RRB NTPC CBT-1 పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు – 100 మార్కులకు నిర్వహించబడుతుంది.
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 3,058 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.
June 2026 Telugu Movie Releases: జూన్ నెలలో థియేటర్లను షేక్ చేయనున్న ఆసక్తికర చిత్రాలివే!
FIFA World Cup 2026:ఫిఫా ప్రపంచకప్ 2026కు రంగం సిద్ధం.. ఎప్పుడు? ఎక్కడ చూడాలి?
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
AP schools reopening date: వేసవి సెలవులు పొడిగించడం లేదు: ఏపీ విద్యాశాఖ
TG TET Hall Tickets Release:తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే !
AP Colleges: ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్!
TG EAPCET 2026 Counselling :తెలంగాణ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల!
Telangana private schools Fee: ఈ ఏడాది కూడా ప్రైవేట్ స్కూల్ ఫీజుల మోత తప్పదా?
Re NEET City Intimation Slip: నీట్ రీ-ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల.. డౌన్లోడ్ లింక్!