
చాణక్య నీతి : ఇలాంటోళ్ల మాటలు చాలా డేంజర్..చాణక్య నీతి : ఇలాంటోళ్ల మాటలు చాలా డేంజర్.. Prasanna Yadla 10 June 2026 Pic credit - Pinterest చాణక్యుడు ఎన్నో మంచి విషయాలను ముందే చెప్పాడు. అయితే, వాటిలో
మన జీవితంలో జరిగే విషయాలను ముందే అంచనా వేసి చెప్పాడు. చాణక్యుడు ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ప్రశాంతత గురించి కూడా ముఖ్యమైన విషయాలు చెప్పారు చాణక్యుడు జీవితంలో ముందుకు వెళ్లాలంటే కొందరు సలహాలను వినాలి అలాగే వారి సూచనలను కూడా పాటించాలి కొందరు సలహాలను వినాలి
అయితే, ప్రతి విషయంలోనూ ఇతరుల మాటలపైనే ఆధారపడటం కూడా అంత మంచి పద్దతి కాదు. ఆధారపడటం కొందరి మాటలు ఎలా ఉంటాయి అంటే అస్సలు నమ్మేలాగా ఉండవు వారి మాటలు నమ్మితే ప్రమాదంలో పడతారు నమ్మితే ప్రమాదంలో పడతారు మాటలు వినడానికి చాలా తియ్యగా ఉంటాయి కానీ వీరి తీపి మాటల వెనుక అసలు ప్రమాదం ఉంటుంది జాగ్రత్త అసలు ప్రమాదం మీరు మాట్లాడే మిమ్మల్ని వ్యక్తుల చెడ్డ వారైతే వారి మాటలు వినే ముందు కనీసం ఒక సారైనా ఆలోచించండి.
ఒక సారైనా ఆలోచించండి. నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. చాణక్యుడు మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి