
ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు గురువారం తెలుగు టీవీ ఛానళ్లు పలు సూపర్ హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యాక్షన్, కామెడీ, రొమాంటిక్ సినిమాలతో పాటు పాత క్లాసిక్స్ కూడా
చిన్న తెరపై సందడి చేయనున్నాయి. మరి ఈ రోజు ఏ ఛానల్లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో తెలుసుకోండి మరి. గురువారం.. తెలుగు టీవీ సినిమాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – డ్రైవ్ యాంగ్రీ (BEFORE I WAKE) (హాలీవుడ్ డబ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – ఆశలసందడి రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 8 గంటలకు – దొంగ మొగుడు రాత్రి 10.30 గంటలకు – దొంగ మొగుడు 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 12 గంటలకు – గాడ్సే 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – జమదగ్ని ఉదయం 10 గంటలకు – భైరవద్వీపం మధ్యాహ్నం 1 గంటకు – కిల్లర్ సాయంత్రం 4 గంటలకు – దొంగరాముడు అండ్ పార్టీ రాత్రి 7 గంటలకు – ప్రమీలార్జునీయం మిడ్నైట్ 1 గంటకు – జమదగ్ని 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – కిక్ మధ్యాహ్నం 3.30 గంటలకు – తేజ్ ఐ లవ్ యూ 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – ప్రేమికుడు సాయంత్రం 4.30 గంటలకు – ఏం బాబు లడ్డూ కావాలా 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – అమాయకుడు ఉదయం 4.30 గంటలకు – నేను ఉదయం 7 గంటలకు – బాగున్నారా ఉదయం 10 గంటలకు – ఆహ్వానం మధ్యాహ్నం 1 గంటకు – శంభో శివ శంభో సాయంత్రం 4 గంటలకు – లియో రాత్రి 7 గంటలకు – కాటమరాయుడు రాత్రి 10 గంటలకు – దేవుడు చేసిన మనషులు 📺 జీ తెలుగు (Zee Telugu) ఉదయం 9 గంటలకు – సాయంత్రం 4.30 గంటలకు – 📺 జీ సినిమాలు (Zee Cinemalu) ఉదయం 7 గంటలకు – ఉదయం 9 గంటలకు – సుడిగాడు మధ్యాహ్నం 12 గంటలకు – బ్యూటీ మధ్యాహ్నం 3 గంటలకు – రంగరంగవైభవంగా సాయంత్రం 6 గంటలకు – రోషగాడు రాత్రి 9 గంటలకు – డోర 📺 స్టార్ మా (Star MAA) తెల్లవారుజాము 1.30 గంటకు – లవ్లీ ఉదయం 4 గంటలకు – సాహాసం ఉదయం 9 గంటలకు – నువ్వే నువ్వే సాయంత్రం 4 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు రాత్రి 12 గంటలకు – నువ్వే నువ్వే 📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies) తెల్లవారుజాము 3 గంటలకు – అయ్యారే ఉదయం 7 గంటలకు – సాఫ్ట్వేర్ సుధీర్ ఉదయం 9 గంటలకు – కాదలిక్క నేరమిల్లై మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి2 సాయంత్రం 2.30 గంటలకు – రాజా ది గ్రేట్ సాయంత్రం 6 గంటలకు – క్రాక్ రాత్రి 10 గంటలకు – సీతారామం అర్థరాత్రి 12 గంటలకు – ఎంతవాడు గానీ 📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold) ఉదయం 2.30 గంటలకు – పుణ్య దంపతులు ఉదయం 5 గంటలకు – పోతే పోనీ ఉదయం 8 గంటలకు – బాస్ ఐ లవ్ యూ ఉదయం 11 గంటలకు – మన్యంపులి మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమఖైదీ సాయంత్రం 5 గంటలకు – ప్రేమకథా చిత్రమ్ రాత్రి 8 గంటలకు – గద్దలకొండ గణేశ్ రాత్రి 11 గంటలకు – మనసున మనసై