
వీళ్ళు చేపలు తింటే ఇక అంతే సంగతి!వీళ్ళు చేపలు తింటే ఇక అంతే సంగతి! Prasanna Yadla 10 June 2026 Pic credit - Pinterest చేపలు శరీరానికి మంచి ఫుడ్ కానీ అతిగా తింటే సమస్యలు వస్తాయి. చేపలు మరి, ఈ చేపలు
ఎవరికి పడవు అసలు ఎందుకు తినకూడదో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ఎందుకు తినకూడదంటే? అలర్జీ ఉన్నవారు వీటిని తింటే, తిన్న కొద్దీ సేపటికే ఈ చర్మంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి
అలాగే, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వీళ్ళు తప్పకుండా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే వీటిని తీసుకోవాలి.
కిడ్నీ సమస్యలు ఇంకా యాసిడ్ అధికంగా ఉన్నవారు ఈ చేపలను మితంగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
యాసిడ్ అలాగే, పాడైన చేపలు ఇంకా తాజాగా లేని వాటిని తింటే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది.
పాడైన చేపలు జీర్ణ సమస్యలతో బాధ పడేవారు కూడా ఈ చేపలతో చేసిన వంటకాలను తీసుకోవాలి.
జీర్ణ సమస్యలు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి