
పెరుగు ఎక్కవగా తింటే జలుబు చేస్తుందా? పెరుగు ఎక్కవగా తింటే జలుబు చేస్తుందా? Prasanna Yadla 09 June 2026 Pic credit - Pinterest చాలా మంది ఎంతో ఇష్టంగా పెరుగును తింటారు అయితే ఎంత తింటున్నారో కూడా
చేసుకోరు
పెరుగు అసలు, ఈ పెరుగు తినడం మంచిదేనా?అతిగా తింటే జలుబు చేస్తుందా? పెరుగు తినడం మంచిదేనా పెరుగు అతిగా తింటే జలుబు చేస్తుందా? లేదా అనేది ఇక్కడ చూద్దాం..
జలుబు చేస్తుందా? అయితే, అయితే ఈ పెరుగును నేరుగా తింటే జలుబు రాదు, కానీ కొందరిలో జలుబు వస్తుంది పెరుగు రాత్రి సమయంలో దీనిని పెరుగు తింటే కొందరికి గొంతులో పడదు నొప్పి వచ్చే అవకాశం ఉంది
గొంతులో నొప్పి ముందు నుంచి జలుబుతో బాధ పడేవారు దీనిని తింటే కఫం ఇంకా పెరుగుతుంది కఫం ఇంకా ఈ పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి జీర్ణక్రియ పనితీరు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి