
వాషింగ్టన్ డీసీ: హర్మూజ్ జలసంధికి సమీపంలో ఒమన్ తీరంలో ఒక సరకు రవాణా నౌకపై సోమవారం దాడి జరిగింది. అందులో 24 మంది భారతీయులున్నారు. అయితే, ఆ దాడిని తామే చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్
ధ్రువీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇరాన్ పోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడి చేసినట్లు వెల్లడించింది. ఈ దాడిలో భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. భారతీయులున్న నౌకపై దాడి.. అమెరికా పనే |