
వీళ్లు జామకాయ ఎక్కువ తింటే ప్రమాదమే.. నిపుణులు చెబుతున్నది ఇదే వీళ్లు జామకాయ ఎక్కువ తింటే ప్రమాదమే.. నిపుణులు చెబుతున్నది ఇదే Prasanna Yadla 09 June 2026 Pic credit - Pinterest జామకాయలు మనకి అన్ని
సమయాల్లో దొరుకుతాయి. అయితే, వీటిని అతిగా తింటే వారికీ డేంజర్
జామకాయలు ఇంకా మలబద్ధకం ఉన్నవారు ఈ జామకాయను అతిగా తింటే ఈ సమస్య పెరిగే అవకాశం ఉంది.
మలబద్ధకం ఇంకా కడుపు ఉబ్బరంతో బాధపడేవారు ఈ జామకాయను తీసుకుంటే గ్యాస్ వంటివి వస్తాయి కడుపు ఉబ్బరం ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ జామకాయను తింటే కడుపు నొప్పి వస్తుంది
కడుపు నొప్పి ఇంకా చిన్న పిల్లలకు పెట్టేటప్పుడు ఈ జామకాయ గింజలను తీసేసి వాళ్ళకి తినిపించాలి జామకాయ గింజలు నీరు తక్కువగా తాగే వాళ్లు ఈ జామకాయతో నీరు తాగితే ఈ జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉంటాయి జీర్ణక్రియ సమస్య రాత్రి పూట దీనిని తింటే కొందరిలో అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అజీర్ణం (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
నోట్ నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి