
ఈ ఆకులు రోజూ 4 తినండి చాలు..ఆరోగ్యానికి సూపర్ హీరో!ఈ ఆకులు రోజూ 4 తినండి చాలు..ఆరోగ్యానికి సూపర్ హీరో! 09 June 2026 Jyothi Gadda కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గ్యాస్
, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం లేదా తిన్న ఆహారం త్వరగా అరగకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది చక్కని పరిష్కారం.
ఒకవేళ మీరు కూడా అదే తప్పు చేస్తుంటే, కరివేపాకులోని అపారమైన ఔషధ గుణాలను కోల్పోతున్నట్లే! కరివేపాకులో ఉండే ఫైబర్ కంటెంట్ పేగుల కదలికలను సాఫీగా ఉంచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది.
Curry Leaves కరివేపాకులో ఉండే కొన్ని ప్రత్యేక వృక్షసంబంధిత సమ్మేళనాలు శరీరంలోని గ్లూకోజ్ మెటబాలిజంపై సానుకూల ప్రభావం చూపుతాయి. తద్వారా డయాబెటిస్ బాధితులకు ఇది సహజ ఔషధంగా పనిచేస్తుంది.
Curry Leaves కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేస్తుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
Curry Leaves కరివేపాకు కేవలం అంతర్గత ఆరోగ్యానికే కాదు, బాహ్య సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు కుదుళ్లకు బలాన్ని ఇచ్చి జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.
Curry Leaves అందుకే చాలామంది ఇంట్లోనే తయారుచేసే హెయిర్ ఆయిల్స్‌లో కరివేపాకును వాడతారు. అలాగే, ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడతాయి.
Curry Leaves కరివేపాకు పూర్తి ప్రయోజనాలు అందాలంటే దాన్ని కేవలం పోపులో వేసి తీసేయకుండా నేరుగా తినాలి. ఉదయాన్నే 4 తాజా కరివేపాకు ఆకులను నమిలి తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Curry Leaves వంటల్లో వాడటంతో పాటు కరివేపాకు చట్నీ, కరివేపాకు పొడి లేదా మజ్జిగలో సన్నగా తరిగిన కరివేపాకు ముక్కలను కలుపుకుని తీసుకోవడం ద్వారా దీని పూర్తి పోషకాలను మన శరీరం గ్రహించగలదు. Curry Leaves మరిన్ని వెబ్ స్టోరీస్ వారెవ్వా వాల్నట్స్ ..ఇలా తిన్నారంటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు! ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే! బొప్పాయి అమృతమే..కానీ, వీళ్లు తిన్నారంటే కష్టమే!