
శ్రీలంక-ఎ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భారత్-ఎ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (101) శతకంతో చెలరేగాడు. కెప్టెన్ తిలక్ వర్మ
(60) అర్ధశతకం చేశాడు. చివర్లో షెడ్గే (26*; 14 బంతుల్లో 1×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లలో షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నే, సంకేత్, వనుజా తలో వికెట్ తీశారు. IndA vs SLA: గైక్వాడ్ శతకం.. శ్రీలంక-ఎ టార్గెట్ 278 |