
హీరో వడ్డే నవీన్ 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. రాశీ సింగ్ ఇందులో హీరోయిన్గా నటించారు. అతి త్వరలో సినిమా జనం ముందుకు రాబోతున్న సందర్భంగా ఆ జంటతో జరిగిన స్పెషల్ చిట్
చాట్.
ప్రముఖ నిర్మాత, స్వర్గీయ వడ్డే రమేశ్ కుమారుడు నవీన్. పలు చిత్రాలలో హీరోగా నటించిన వడ్డే నవీన్ కొంతకాలంగా నటనకు దూరమయ్యారు. ఇప్పుడు తిరిగి 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు' మూవీతో జనం ముందుకు వస్తున్నారు. ఈ గ్యాప్ కు కారణం, రీ-ఎంట్రీకి రీజన్, తండ్రి నిర్మించిన సినిమాల ప్రభావం... ఈ విషయాలన్నింటి గురించి వడ్డే నవీన్ ఆసక్తికరమైన వివరాలు అందించారు. ఆయనతో ఏబీయన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ హెడ్ ఎన్.ఎస్.ఆర్. చేసిన ప్రత్యేక ముఖాముఖి....