
మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకుల కోసం పలు ఆసక్తికర చిత్రాలు ప్రసారం కానున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్రేమకథా చిత్రాలతో టీవీ ప్రేక్షకులకు వినోదం
పంచేందుకు వివిధ ఛానళ్లు సిద్ధమయ్యాయి. మరి ఈ రోజు ఏ ఛానల్లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో ఓసారి చూసేయండి. మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – 14 బ్లేడ్స్ (14) (హాలీవుడ్ డబ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – వేడుక రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 8 గంటలకు – మా ఆయన బంగారం రాత్రి 10.30 గంటలకు – మా ఆయన బంగారం 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమ పల్లకి 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – చెప్పాలని ఉంది ఉదయం 10 గంటలకు – ఆదిత్య 369 మధ్యాహ్నం 1 గంటకు – సందడే సందడి సాయంత్రం 4 గంటలకు – మొండి మొగుడు పెంకి పెళ్లాం రాత్రి 7 గంటలకు – గిల్లికజ్జాలు మిడ్నైట్ 1 గంటకు – చెప్పాలని ఉంది 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – ఆర్య మధ్యాహ్నం 3.30 గంటలకు – తుఫాకీ 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – ఆస్తి మూరెడు ఆశ బారెడు సాయంత్రం 4.30 గంటలకు – టాస్ 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – జీవన జ్యోతి ఉదయం 4.30 గంటలకు – నిన్ను చూశాక ఉదయం 7 గంటలకు – స్వాతిముత్యం ఉదయం 10 గంటలకు – మహారాజ మధ్యాహ్నం 1 గంటకు – అవతారం సాయంత్రం 4 గంటలకు – అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్ రాత్రి 7 గంటలకు – నా అల్లుడు రాత్రి 10 గంటలకు – భగీర 📺 జీ తెలుగు (Zee Telugu) ఉదయం 9 గంటలకు – 📺 జీ సినిమాలు (Zee Cinemalu) ఉదయం 7 గంటలకు – ఉదయం 9 గంటలకు – భలే దొంగలు మధ్యాహ్నం 12 గంటలకు – సరిపోదా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు – సైనికుడు సాయంత్రం 6 గంటలకు – జై చిరంజీవ రాత్రి 9 గంటలకు – వలిమై 📺 స్టార్ మా (Star MAA ) తెల్లవారుజాము 1.30 గంటకు – మన్యంపులి ఉదయం 4 గంటలకు – డిటెక్టివ్ ఉదయం 9 గంటలకు – కుబేర 📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies) తెల్లవారుజాము 3 గంటలకు – చంద్రకళ ఉదయం 7 గంటలకు – అందమైన జీవితం ఉదయం 9 గంటలకు – L2: ఎంపురాన్ మధ్యాహ్నం 12 గంటలకు – బలగం సాయంత్రం 2.30 గంటలకు – సింగం సాయంత్రం 6 గంటలకు – డీజే టిల్లు రాత్రి 10 గంటలకు – K.G.F 1 అర్థరాత్రి 12 గంటలకు – అర్జున్ 📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold) ఉదయం 2.30 గంటలకు – కాదంటూ ఔననిలే ఉదయం 5 గంటలకు – క్రేజీ ఉదయం 8 గంటలకు – చంద్రలేఖ ఉదయం 11 గంటలకు – దూసుకెళతా మధ్యాహ్నం 2 గంటలకు – యువరాజు సాయంత్రం 5 గంటలకు – యముడు రాత్రి 8 గంటలకు – డిటెక్టివ్ రాత్రి 11 గంటలకు – ఆడాళ్లు అలిగితే