
ఇజ్రాయెల్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఒకవేళ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తే.. తాము మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు మళ్లీ తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరుదేశాలు ఉద్రిక్తతల తగ్గించుకోవాలని.. శాంతి, సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు. దాడులు నిలిపివేస్తామంటూనే హెచ్చరించిన ఇరాన్ |