పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని సిద్ధాంతంలో ఏర్పాటు చేసిన ‘మీ భూమి.. మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భఃగా రైతులకు రైతులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన
పట్టాదార్ పాసుపుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. Chandrababu: ‘మీ భూమి.. మీ హక్కు’ కార్యక్రమం.. పాల్గొన్న సీఎం చంద్రబాబు | mee bhumi mee hakku program at west godavari