
దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. దాదాపు పది రోజులుగా పసిడి ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు (Today Gold Rate) భారీగా పతనమయ్యాయి. దీంతో ఈరోజు బంగారం
Jun 8 2026 10:26 AM | Updated on Jun 8 2026 10:38 AM
దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతోంది. దాదాపు పది రోజులుగా పసిడి ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు (Today Gold Rate) భారీగా పతనమయ్యాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు భారీ ఉపశమనం కలుగుతోంది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు మరింత భారీగానే దిగివచ్చాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో తులం బంగారం
22 క్యారెట్స్--రూ.1,39,050 రూ.950 తగ్గుదల
24 క్యారెట్స్--రూ.1,51,690 రూ.1040 తగ్గుదల
22 క్యారెట్స్--రూ.1,39,200 రూ.950 తగ్గుదల
24 క్యారెట్స్--రూ.1,51,840 రూ.1040 తగ్గుదల
22 క్యారెట్స్--రూ.1,40,700 రూ.1300 తగ్గుదల
24 క్యారెట్స్--రూ.1,53,490 రూ.1420 తగ్గుదల
కేజీ వెండి రూ.2,70,000 ఎటువంటి మార్పు లేదు (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
టాలీవుడ్ నటి అభినయ స్మైలీ లుక్స్.. ఫోటోలు
క్యూట్‌నెస్‌తో కట్టిపడేసిన భైరవి.. ఎవరీ బ్యూటీ?
హైదరాబాద్: మహిళల కోసం మహిళలే డ్రైవర్లుగా..
కదం తొక్కిన కాక్రోచ్.. జంతర్ మంతర్ వద్ద ధర్నా (చిత్రాలు)
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
వీళ్ళు చేసిన మొదటి తప్పు అదే.. నందుస్ స్కాం పై సంచలన నిజాలు
కారు అడ్డం పెట్టాం అని నన్ను నా భార్యను తీసుకెళ్లి చంపైబోయారు
నన్నే కాదంటారా.. కడప రెడ్డెమ్మ భర్త తిరుగుబాటు