
ప్రతి నెలా విద్యుత్తు బిల్లులను టీజీఎస్పీడీసీఎల్ జారీ చేస్తోంది. ఈ బిల్లుపై చాలా వివరాలు నమోదు చేస్తుంటారు. ఎంత బిల్లు వచ్చిందో చూస్తారే తప్ప దానిపై ఉన్న మిగతా విషయాలను పెద్దగా పట్టించుకోరు. అసలు
తమకు అవి అర్థం కావు అని ఎక్కువ మంది చెబుతుంటారు. బిల్లుపై ఉండే సమాచారాన్ని వివరించే ప్రయత్నం చేసింది డిస్కం. ఈ మేరకు తెలుగులో, ఇంగ్లిష్లో బిల్లుపై ఉండే ప్రతి విషయాన్ని వివరిస్తూ ‘ఎక్స్’లో పోస్టు చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.