
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి బీజేపీలో ఉన్నప్పటికీ.. లోపాయకారిగా
బీఆర్ఎస్ (BRS) కోసమే పని చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి బీజేపీలో ఉన్నప్పటికీ.. లోపాయకారిగా బీఆర్ఎస్ (BRS) కోసమే పని చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం మల్కాజ్గిరి లోక్ సభ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు.