
Telangana Schools Reopen Amavasya Sentiment: తెలంగాణలో జూన్ నెలలో పాఠశాలల పునఃప్రారంభం (స్కూల్స్ రీఓపెన్) కానుండటంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జూన్ 15న విద్యాసంస్థలను తెరవాలనే
విద్యాశాఖ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి వ్యతిరేకత కేవలం ఎండల తీవ్రతపైనే కాకుండా, ఆ రోజున ఉన్న 'అమావాస్య' సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుండటంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు, నెటిజన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై, విద్యాశాఖ అధికారులపై తీవ్రస్థాయిలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.