
ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెట్టినా తాను సిద్ధమేనని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. సీఎం తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని వ్యాఖ్యానించారు. పొలిమేరకు రాకుండా తనను ఆపేవారు
తెలంగాణలో ఇంకా పుట్టలేదన్నారు. ‘‘రేవంత్‌రెడ్డిలా నేను పది పార్టీలు మారలేదు. నా పుట్టుక.. చావు.. రెండూ భాజపాలోనే. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎంత రెచ్చగొట్టినా తొందరపడను. అన్నింటికీ సమయమే సమాధానం చెబుతుంది. ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చు’’ అని అన్నారు. రేవంత్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు: కిషన్‌రెడ్డి |