
Jr NTR Baked Not Bought Post: పాన్ ఇండియా స్టార్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ తనదైన కామెడీ టైమింగ్‌తో నెటిజన్లను, అభిమానులను అలరిస్తూ నెట్టింట పెద్ద
హంగామా సృష్టించారు. ఎప్పుడూ సినిమా షూటింగులతో బిజీగా ఉంటూ, పర్సనల్ విషయాలను చాలా అరుదుగా పంచుకునే తారక్.. తాజాగా తన అభిమానులకు ఊహించని లవ్లీ సర్ప్రైజ్ ఇచ్చి అందరి హృదయాలను గెలుచుకున్నారు.
Read Also :Venkatesh Movie Updates : వయసును పక్కనపెట్టి తీవ్రంగా కష్టపడుతున్న వెంకీ మామ!
సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటుడే కాదు, అంతకు మించిన గొప్ప వంటగాడు (Cook) అనే విషయం అందరికీ తెలిసిందే. తన తోటి నటీనటులకు, స్నేహితులకు స్వయంగా వంట చేసి బిర్యానీలు, నాటుకోడి కూరలు తినిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. #BakedNotBought తాజాగా తారక్ తన జీవితంలో మొదటిసారి ఇంట్లోనే స్వయంగా ‘కుకీస్’ బేక్ (Cookies Bake) చేశారు. ఆ కుకీస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. “My First Bake #BakedNotBought” అంటూ పెట్టిన పోస్ట్ నిమిషాల్లోనే వైరల్‌గా మారింది.
ఈ ఫోటోలను చూసిన అభిమానులతో ఎన్టీఆర్ ఒక సామాన్యుడిలా ముచ్చటించిన తీరు, ఆయనలోని హ్యుమర్ సెన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇటీవలే ‘దేవరా’ సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ (Dragon) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
H1B Visa : హెచ్1బీ వీసా రూల్స్‌పై అమెరికా వివరణ – భారతీయులకు ఊరట
Peddi movie: ‘పెద్ది’ నుంచి ఆ సీన్స్ తొలగింపు.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు బుచ్చిబాబు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Peddi movie piracy: పెద్ది సినిమాకు పైరసీ కష్టాలు.. బాక్సాఫీస్ వసూళ్లపై దెబ్బ!
James Handy death: ప్రేయసి కుమారుడి చేతిలో హతమైన హాలీవుడ్ నటుడు జేమ్స్ హ్యాండీ
Peddi movie review: పెద్ది తో రామ్ చరణ్ రెండేళ్ల కష్టం ఫలించిందా?
Peddi movie: కూకట్పల్లి అర్జున్ థియేటర్ వద్ద రామ్ చరణ్ విగ్రహానికి ఏకంగా గుడి కట్టేసిన ఫ్యాన్స్
Naga Chaitanya: నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ఏఐ డీప్‌ఫేక్ కంటెంట్‌పై సంచలన ఆదేశాలు!