
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో విడుదలైన ‘పెద్ది’ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రంలో జాన్వీ పాత్రతో పాటు పలు సన్నివేశాలపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో బుచ్చిబాబు
స్పందించారు. మహిళలంటే తనకు అపారమైన గౌరవం ఉందంటూ పోస్టు చేశారు. సినిమాలోని సన్నివేశాలు ఎవరినైనా బాధిస్తే క్షమించాలని కోరారు. ‘పెద్ది’ సన్నివేశాలు.. బుచ్చిబాబు క్షమాపణలు |