
మునగాకులో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఆపరేషన్లు చేయించుకున్నవాళ్లకి పెడితే కుట్లు త్వరగా కలుస్తాయి. ఎవరికైనా సరే ఇన్ స్టంట్ ఎనర్జీ
మునగాకులో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఆపరేషన్లు చేయించుకున్నవాళ్లకి పెడితే కుట్లు త్వరగా కలుస్తాయి.
ఎవరికైనా సరే ఇన్ స్టంట్ ఎనర్జీ, బలమైన దేహం ఉండాలంటే మునగాకు ఒక్కటి చాలు. బోలెడన్నీ పోషకాలు దొరుకుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. నాన్ వెజ్ కూడా అవసరం లేదు.
మునగాకులో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.
మునగాకులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి కాపాడతాయి.
మునగాకులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అతిగా తింటే వేడి చేస్తుంది. గుర్తుంచుకోండి. మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది.
రోజూ మునగాకు తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మునగాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీన్ని రోజూ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
Poori: హోటల్ స్టైల్ లో పూరీలు బాగా పొంగాలంటే ఇదొక్కటి చేస్తే చాలు
Carabao Mango : ప్రపంచంలోనే అత్యంత తియ్యటి మామిడిపండు ఇదే!
Kids Health: పిల్లలకు పాలు, బనానా కలిపిస్తే 30 రోజుల్లో జరిగిదే ఇదే..
Jamun : నేరేడు పండ్లు రోజుకి రెండైనా ఎందుకు తినాలి?